Cancion : Nuvve Nuvve Kavalantundi Artista : K. S. Chithra Album : Nuvve Nuvve (Original Motion Picture Soundtrack) Url : https://www.letras10.co/letra-nuvve-nuvve-kavalantundi-de-k-s-chithra ఏ చోట ఉన్నా నీ వెంట లేన . లేన . లేన సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా.ఆఆ. నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేన . లేన . లేన వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపల నా అడుగులు అడిగే తీరం చేరేదెల వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల కంటి పాప కోరే స్వప్నం చూసేదెల నాక్కూడ చోటేలేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా .ఆఆ. ========================== Letra descargada de Letras10.co ==========================