Cancion : Eppudu Artista : Karthik Album : Oopiri (Original Motion Picture Soundtrack) Url : https://www.letras10.co/letra-eppudu-de-karthik ఎప్పుడూ ఒకలా వుండదు. ఎక్కడ ఆగిపోనివదు... ఎదరేముందో చెప్పదు... కదిలే సమయం... నీడలా జ్ఞాపకం వదలదు... తోడుగా ఏ నిజం నడవదు... ఒంటిగా సాగడం తప్పదు. జరిగే పయనం... నీతోనే మొదలైందా... నీతోనే ముగిసిందా... ఎప్పుడూ ఒకలా వుండదు. ఎక్కడ ఆగిపోనివదు... ఎదరేముందో చెప్పదు... కదిలే సమయం... ✍సతీష్ రాజు✍ ఇదే కదా కోరిందని వేరే ఇంకేం కావాలని... అన్నమంటే ఈనాటికి... రేపంటు ఉంటుందా... ఇవ్వలేంతో బావుందని... ఐనా ఏదో లోటుందని... ఇంకా ఏదో కావాలని... అనుకోని రోజుందా... కలకే మన ఈ గమనం... ఎప్పుడూ ఒకలా వుండదు. ఎక్కడ ఆగిపోనివదు... ఎదరేముందో చెప్పదు... కదిలే సమయం... ఓహో... ✍సతీష్ రాజు✍ నీ ఊపిరి నీతోడుగా... నీ ఊహాలే నీదారిగా... నీన్నే నువ్వు వెంటడక్కా... ఏ తీరం చేరవుగా. కష్టాలనే కవించగా... కన్నీలనే నవ్వించగా... ఇబ్బందులే ఇష్టలుగా... అనుకుంటే చాలుకదా... కనకే మన ఈ పయనం... ఎప్పుడూ ఒకలా వుండదు. ఎక్కడ ఆగిపోనివదు... ఎదరేముందో చెప్పదు... కదిలే సమయం... నీతోనే మొదలైందా... నీతోనే ముగిసిందా... ========================== Letra descargada de Letras10.co ==========================