Letra Eppudu de Karthik

Letra de Eppudu

Karthik


Eppudu
Karthik
(0 votos)
ఎప్పుడూ ఒకలా వుండదు.
ఎక్కడ ఆగిపోనివదు...
ఎదరేముందో చెప్పదు...
కదిలే సమయం...

నీడలా జ్ఞాపకం వదలదు...
తోడుగా ఏ నిజం నడవదు...
ఒంటిగా సాగడం తప్పదు.
జరిగే పయనం...

నీతోనే మొదలైందా...
నీతోనే ముగిసిందా...

ఎప్పుడూ ఒకలా వుండదు.
ఎక్కడ ఆగిపోనివదు...
ఎదరేముందో చెప్పదు...
కదిలే సమయం...

✍సతీష్ రాజు✍
ఇదే కదా కోరిందని
వేరే ఇంకేం కావాలని...
అన్నమంటే ఈనాటికి...

రేపంటు ఉంటుందా...
ఇవ్వలేంతో బావుందని...
ఐనా ఏదో లోటుందని...
ఇంకా ఏదో కావాలని...
అనుకోని రోజుందా...

కలకే మన ఈ గమనం...
ఎప్పుడూ ఒకలా వుండదు.
ఎక్కడ ఆగిపోనివదు...
ఎదరేముందో చెప్పదు...

కదిలే సమయం... ఓహో...
✍సతీష్ రాజు✍
నీ ఊపిరి నీతోడుగా...
నీ ఊహాలే నీదారిగా...

నీన్నే నువ్వు వెంటడక్కా...
ఏ తీరం చేరవుగా.
కష్టాలనే కవించగా...
కన్నీలనే నవ్వించగా...
ఇబ్బందులే ఇష్టలుగా...
అనుకుంటే చాలుకదా...
కనకే మన ఈ పయనం...
ఎప్పుడూ ఒకలా వుండదు.
ఎక్కడ ఆగిపోనివదు...
ఎదరేముందో చెప్పదు...
కదిలే సమయం...
నీతోనే మొదలైందా...
నీతోనే ముగిసిందా...


Comparte Eppudu! con tus amigos.


Que tal te parece Eppudu de Karthik?
Pesima
Mala
Regular
Buena
Excelente